పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం ముందు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆదివారం నాడు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పుజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.