పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ

57చూసినవారు
పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి గూడూరు అడ్డ రోడ్డు దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోలు బంక్ వద్ద 100అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని గురువారం మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం జాతీయపతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్యెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, చలమలశెట్టి నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్