తాడిగడప సెంటర్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి

60చూసినవారు
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని తాడిగడప సెంటర్లో 2 వంతెనల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కామ్రేడ్ నార్ని వెంకటరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కి అన్నా క్యాంటీన్, రైతు బజార్ ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్