వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

63చూసినవారు
వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఉయ్యూరు వీరమ్మ తల్లి దేవాలయంలో ఉయ్యూరు ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మెన్ వల్లభనేని సత్యనారాయణ( నాని), ఉయ్యూరు టౌన్ టిడిపి అధ్యక్షులు జంపాన గురునాధరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్