వృద్ధురాలి మెడలో సుమారు నాలుగు లక్షల విలువ చేసే బంగారం చోరీ కేసులో 48 గంటల్లో నిందితులను అరెస్టు కంకిపాడు సిఐ మురళీకృష్ణ తెలిపారు. శనివారం కంకిపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిరణ్ ముదునూరు గ్రామంలో ప్రోక్లైన్ డ్రైవర్ గా పని చేస్తున్న రామకృష్ణలు ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలకి అలవాటు పడి సుమారు 60 గ్రాములు బంగారం రెండు చోట్ల దొంగతనం చేసిన కేసుల్లో పట్టుబడ్డారని తెలిపారు.