ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
బహిరంగ సభ స్థలాన్ని కృష్ణాజిల్లా
ఎస్పీ గంగాధరరావు ఆదివారం పరిశీలించారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరగనున్న పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావుమాట్లాడుతూ
300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.