అన్నా క్యాంటీన్ ప్రారంభం కావడం హర్షదాయకం

63చూసినవారు
అన్నా క్యాంటీన్ ప్రారంభం కావడం హర్షదాయకం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో అన్నా క్యాంటీన్ లు తిరిగి ప్రారంభం కావటం హర్షదాయకమని కంకిపాడు మండల టిడిపి సీనియర్ నాయకుడు యలమంచిలి కిషోర్ బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సామాన్యునికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్ లు ప్రారంభం కావటం క్యాంటీన్లో నిర్వహణ కోసం దాతలు విరాళాలు అందజేయటం శుభ సూచకమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్