విసన్నపేటలో జోరుగా మాంసం విక్రయాలు

59చూసినవారు
విసన్నపేటలో జోరుగా మాంసం విక్రయాలు
గాంధీ జయంతి అంటే ఆ రోజున వైన్ షాపులు అదేవిధంగా మాంసం విక్రయ కేంద్రాలను మూసివేయటం రూల్. దీని బ్రేక్ చేసి బుధవారం విసన్నపేట పట్టణంలోని యదేచ్చగా మాంసం విక్రయ కేంద్రాలు బార్లా తెరిచారు. ఒక్క అధికారి కూడా అటుగా చూడకపోవడంతో తాపీగా మాంసం విక్రయాలు జరిగాయి. ఇది చూసిన కొందరు సిటిజెన్లు ఇటువంటి షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్