తిరువూరు నాటు కోళ్లు షెడ్ లో అగ్ని ప్రమాదం

68చూసినవారు
తిరువూరు పట్టణంలోని రాజుపేటలో కొలగాని శివకు చెందిన నాటు కోళ్ల షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం మూడు లక్షల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. పరిసర ప్రాంతాల స్థానికులు అప్రమత్తమై మంటలను తాత్కాలికంగా అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్