తిరువూరు ఎరువులు షాపులలో తనిఖీలు

68చూసినవారు
తిరువూరు ఎరువులు షాపులలో తనిఖీలు
తిరువూరులోని ఎరువుల రిటైల్ ఔట్ లెట్ లను మండల వ్యవసాయ అధికారి పి. పద్మ శుక్రవారం తనిఖీ చేశారు. మండలంలోని రిటైల్ డీలర్ల వద్ద సొసైటీలలో యూరియా అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెంది అధిక ధరకు ఎరువులు కొనవద్దని తెలియ చేశారు. అలాగే డీలర్లు అందరూ ప్రతిరోజు స్టాక్ బోర్డు పైన ఎరువుల నిల్వ, గరిష్ఠ చిల్లర ధర తప్పనిసరిగా రాసి ఉంచాలని, యూరియా 45కిలోల బ్యాగు గరిష్ఠ చిల్లర ధర 266. 5 మాత్రమే అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్