తిరువూరులో జనసేన పార్టీ నాయకులు ధర్నా

58చూసినవారు
అక్రమ మట్టి క్వారీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరువూరులో శుక్రవారం రాత్రి కూడా జనసేన పార్టీ నాయకుల నాయకత్వంలో ధర్నా కొనసాగుతుంది. అధికారులకు సమాచారం ఇచ్చిన ఈ ప్రాంతానికి రావటం లేదని జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీసు అధికారులు కూడా ఈ అక్రమ క్వారీలో రాత్రిపూట కూడా అక్రమ మట్టి రవాణా జరుగుతుంది అని వారు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్