తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనువాసరావు, ఎన్ఆర్ఐ గిరి ఆధ్వర్యంలో పుట్రేల గ్రామంలో రెండో వార్డు కోటిపల్లి రోడ్డు నందు ఏళ్ళ తరబడి స్మశానానికి విముక్తి ముళ్లపొదలు, పిచ్చిచెట్లు విపరీతంగా పెరిగిన తాటి చేట్లు జంగిల్ క్లియరెన్స్ శుక్రవారం చేశారు. గ్రామ తెలుగుదేశం నాయకులు శ్రీనివాసరావు, కస్తూరి సీతారామస్వామి, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు. పాల్గొన్నారు.