తిరువూరు ఎమ్మెల్యేను కలిసిన న్యాయవాదులు

70చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యేను కలిసిన న్యాయవాదులు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు బార్ అసోసియేషన్కు చెందిన పలువురు న్యాయవాదులు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పలు సమస్యలను చర్చించారు. తిరువురుకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని, ఇదివరకు ఉన్న సబ్ జైల్ను మరలా పునరుద్ధరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్