మృతి చెందిన ఘటనపై విచారణ చేయాలి

65చూసినవారు
మృతి చెందిన ఘటనపై విచారణ చేయాలి
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఓ బార్ లోమద్యం సేవిస్తూ మృతి చెందిన నాగేశ్వరరావు ఘటనపై విచారణ చేయాలని శనివారం సిపిఐ భాస్కరరావు డిమాండ్ చేశారు. కల్తీ మద్యం సేవించాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయనేది విచారించాలని, కల్తీ మద్యం వల్లనే అయితే అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాసిరకపు మద్యం వలన అనేక ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన అన్నారు.