నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాం

59చూసినవారు
జిల్లా వ్యాప్తంగా ఈరోజు 17 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని ఎన్టీఆర్ కలెక్టర్ సృజన అన్నారు. శుక్రవారం పటమట లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం మొత్తం 15 రూపాయలకి దొరుకుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల రద్దీని బట్టి మార్పులు చేస్తూ ముందుకు సాగుతామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్