ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువైయున్న అమ్మవారి దేవాలయంలో రేపటినుండి అనగా శనివారం నుండి భవాని భక్తుల దర్శనార్థం శుక్రవారం పనులు పూర్తి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భవాని భక్తులందరూ క్యూలైన్లు పూర్తిగా ఉచితం దర్శనం చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వినాయక టెంపుల్ వద్ద నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ ల ద్వారా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు.