కొండపల్లి: అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు తాగునీటి కష్టాలు

60చూసినవారు
104 గ్రామాలకు నీటి కష్టాలు తీసుకురావడం వీటిపిఎస్ అధికారుల అత్యంత దుర్మార్గమైన చర్య అని వెంటనే ప్రభుత్వ స్పందించి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి చైర్మన్ అభ్యర్థి మరియు ప్రజా పోరాట సమితి సభ్యులు గుంజ శ్రీనివాస్ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో వీటిపిఎస్ పాత గేటు సమీపంలోని వాటర్ పంప్ హౌస్ ను సందర్శించారు.

సంబంధిత పోస్ట్