కొత్తపేట: అక్రమంగా తరలిస్తున్న రేషన్ ను పట్టుకున్న రెవిన్యూ అధికారులు

65చూసినవారు
కొత్తపేట: అక్రమంగా తరలిస్తున్న రేషన్ ను పట్టుకున్న రెవిన్యూ అధికారులు
అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తప్పవని టూ టౌన్ సీఐ కొండలరావు అన్నారు. శుక్రవారం
ఇంటి వద్ద ప్రభుత్వ రేషన్ బియ్యం కొంటున్న వారి పై కొత్తపేట పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల దాడులు నిర్వహించారు.
రేషన్ మాఫియా పై కొత్తపేట పోలీసులు మరియు సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి ఎనిమిది వందల కేజీల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్