విజయవాడ: మంత్రిని కలిసిన బీసీ సామాజిక వర్గం నాయకులు

84చూసినవారు
విజయవాడ: మంత్రిని కలిసిన బీసీ సామాజిక వర్గం నాయకులు
2024-25 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ. 39 వేల కోట్లు కేటాయించడం పట్ల బీసీ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను సోమవారం విజయవాడ కార్యాలయంలో బీసీ సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను దుశ్శాలువాతో సత్కరించి, నిధుల కేటాయింపుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి నారాలోకేష్, సవితకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్