సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై గురువారం అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమన్నారు.