కృష్ణా నదికి మళ్లీ వరద?

68చూసినవారు
కృష్ణా నదికి మళ్లీ వరద?
మరో 2, 3 రోజుల్లో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓ వైపు ద్రోణి ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలకు వరద పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్