బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

69చూసినవారు
బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ గురువారం విడుదలైంది. సెప్టెంబర్ 17, 19, 21, 23 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్శిటీ పరిధిలోని 3 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని కే. ఆర్. యు పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https: //kru. ac. in/ వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్