చల్లపల్లి: రైతులపై జాతీయ రహదారి సిబ్బంది దౌర్జన్యం

62చూసినవారు
216 జాతీయ రహదారిపై ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులపై నేషనల్ హైవే సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన మంగళవారం సాయంత్రం చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు చల్లపల్లి మండలం చింతలమాడ గ్రామానికి చెందిన రైతులు వారి వారి పొలాలలో పండించిన వరి ధాన్యాన్ని 216 జాతీయ రహదారిపై ఆరబెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్. హెచ్ సిబ్బంది రైతులపై ఘర్షణకు దిగారు. ఇక్కడ ధాన్యం ఆరబెట్టవద్దన్నారు.

సంబంధిత పోస్ట్