దాతల సాయంతో విద్యార్థులకు భోజనం ప్లేట్లు వితరణ

64చూసినవారు
దాతల సాయంతో విద్యార్థులకు భోజనం ప్లేట్లు వితరణ
ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల సాయంతో భోజనం ప్లేట్లు మంగళవారం పంపిణీ చేశారు. స్థానిక అమ్మా టీ స్టాల్ నిర్వాహకుడు వంశీ కృష్ణ మరియు మురాల శివాజీ 135 భోజనం పళ్లెములు పాఠశాల విద్యార్థులకు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అమ్మా టీ స్టాల్ నిర్వాహకులు వంశీ కృష్ణ మాట్లాడుతూ తానూ ఇదే పాఠశాలలో చదివానని, పేదరికం వల్ల పదవ తరగతి వరకే చదుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్