నాగాయలంక: ప్రభుత్వం మారినా... విద్యాశాఖ మార్చని బోర్డు?

50చూసినవారు
నాగాయలంక: ప్రభుత్వం మారినా... విద్యాశాఖ మార్చని బోర్డు?
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం తమ భవనంపై రాసిన గత ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా అధికారులు పేర్లను ఇంకా మార్చక పోవటం గమనార్హం. నాగాయలంక మండల విద్యాశాఖ కార్యాలయం భవనం మీద రెండేళ్ల క్రితం రాష్ట్ర, జిల్లా స్థాయి, మండల స్థాయి ప్రజాప్రతినిధుల పేర్లను రాశారు. అధికార మార్పిడి జరిగి నెలలు గడుస్తున్నా పేర్లు మార్చకపోవటంతో సోమవారం పలువురు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్