కోడూరు: దీపకాంతులతో వెలుగొందిన శ్రీమన్నారాయణ ఆలయం

79చూసినవారు
కోడూరు: దీపకాంతులతో వెలుగొందిన శ్రీమన్నారాయణ ఆలయం
శ్రీ శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయం దీపకాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందింది. కార్తీక మాస సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో అభినవ మేలుకోటగా పేరుగాంచిన శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి, దంపతులు విచ్చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్