మోపిదేవి: కోసూరువారిపాలెంలో భారీగా అక్రమ ఇసుక రవాణా

61చూసినవారు
మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారి పాలెం గ్రామం నుంచి భారీగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. ఆదివారం భారీ యంత్రాల సహాయంతో ట్రాక్టర్ లలో ఇసుక డంపింగ్ చేసి పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూటమి నేతల ప్రోత్సాహంతో యంత్రాల సాయంతో అక్రమ ఇసుక రవాణా సాగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారి యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్