గన్నవరం: గ్రామ సచివాలయంలో చోరీ

82చూసినవారు
గన్నవరం: గ్రామ సచివాలయంలో చోరీ
గ్రామ సచివాలయంలో చోరీ జరిగిన సంఘటన బుధవారం కృష్ణాజిల్లాలో వెలుగు చూసింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం పెరికీడు గ్రామ సచివాలయంలో దొంగలు గ్రామ సచివాలయ తాళాలు పగుల కొట్టి చోరీకి పాల్పడ్డారు. ప్రింటర్స్ దొంగిలించారు.
హనుమాన్ జంక్షన్ పోలీసులుసంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్