వంశీకే నా మద్దతు: సింహాద్రి

1073చూసినవారు
వంశీకే నా మద్దతు: సింహాద్రి
పవన్ కళ్యాణ్ ని గౌరవించని రంగాన్ని గౌరవించని వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు నన్ను గన్నవరం నియోజకవర్గంలో నిలబెట్టి, వంశీని ఓడించాలని చూశాడు డి. ఎస్. పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రాఘవేంద్రరావు సోమవారం గన్నవరం మీడియా సమావేశంలో తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో కాపులందరూ వల్లభనేని వంశీకి మద్దతు ఇవ్వాలని రాఘవేంద్రరావు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్