చిన్నవటపల్లిలో వంశీ ఎన్నికల ప్రచారం

1065చూసినవారు
చిన్నవటపల్లిలో వంశీ ఎన్నికల ప్రచారం
గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బుధవారం సాయంత్రం గన్నవరం మండలం చినఆవుటపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ గోసుల శివ భారత్ రెడ్డి, గన్నవరం ఎంపీపీ అనగాని రవి, మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. ముందుగా గ్రామ వైసీపీ కన్వీనర్ మాజీ సర్పంచ్ కోట వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వంశీ కి ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్