దుర్మార్గుడైన కొడాలి నానిని ఓడించాలి

572చూసినవారు
అత్యంత దుర్మార్గుడైనటువంటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలని మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నాడు నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడకు శని అయినటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు కొడాలి నానిని ఓడించవలసిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్