సంక్రాంతికి ’రాజా సాబ్‘!

3639చూసినవారు
సంక్రాంతికి ’రాజా సాబ్‘!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’రాజా సాబ్‘ ఈ ఏడాది చివరలో గానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ రిలీజ్ చేసే అవకాశముందని నిర్మాత విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రం విడుదల తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని, ఈ నెలలో మరో అప్‌డేట్ ఇస్తామని నిర్మాత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్