గుడివాడ: గుడివాడ అభివృద్ధికి మంత్రివర్గమంతా ప్రాధాన్యత

52చూసినవారు
గుడివాడ: గుడివాడ అభివృద్ధికి మంత్రివర్గమంతా ప్రాధాన్యత
గుడివాడ అభివృద్ధికి మంత్రివర్గమంతా ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగానీ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మంత్రి అనగానీ సత్య ప్రసాద్ గుడివాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ అభివృద్ధికై మంత్రి సత్యప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. మంత్రి సత్యప్రసాద్ పట్టణంలోని తాసిల్దార్, ఆర్డిఓ కార్యాలయాల ప్రాంగణాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్