గుడివాడ: వైకాపా యువ నేతల అరెస్టు

69చూసినవారు
గుడివాడ రావి టెక్స్ టైల్స్ పై దాడి కేసులో 9మంది వైకాపా నేతలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం 9మంది వైకాపా యువ నేతలను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీసు స్టేషన్ కు తరలించారు. 2022 డిసెంబర్ 25న టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్ల దాడి చేసి అరాచకం సృష్టించారు.

సంబంధిత పోస్ట్