గుడ్లవల్లేరు: విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

58చూసినవారు
గుడ్లవల్లేరు: విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం
గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరు ప్రభుత్వ బాలికల కళాశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు నిమ్మగడ్డ శశికళ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం 34 మందికి వున్నదని వైద్యులు నిర్ధారణ చేసినట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్