గుడివాడ: పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలన

83చూసినవారు
గుడివాడ: పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలన
గుడివాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను సోమవారం ఉదయం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్ల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. మల్లాయపాలెం గ్రామంలోని వాటర్ వర్క్స్ వద్ద మరమ్మత్తులు పూర్తయిన ఫిల్టర్ బెడ్లు, నీటి నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్