గుడివాడలో ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి

79చూసినవారు
గుడివాడలో ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని శుక్రవారం గుడివాడ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి. బాల సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణరావు తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్