పెద్ద మోదుగపల్లి లో ఉచిత పశు వైద్య శిబిరం

56చూసినవారు
పెద్ద మోదుగపల్లి లో ఉచిత పశు వైద్య శిబిరం
వత్సవాయి మండలం పెద్ద మోదుగపల్లి గ్రామంలో పశు సంవర్థక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్యులు డా. శ్రీనివాస్ నాయక్ పాడి పశువులకు పొదుగువాపు, చూడి పరీక్షలు, తిరగకట్టడం, జ్వరం సమస్యలకు వైద్యం చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కొన్ని పశువులకు కృత్రిమ గర్భధారణ చేశారు.

సంబంధిత పోస్ట్