మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ నెడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ వేల్పుల రవికుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, పెనుగంచిప్రోలు సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి దంపతులు గౌరవ పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఆప్యాయంగా ఇరువురికి తన ఆశీర్వాదాలు తెలిపారు.