కాకరవాడ సర్పంచ్ రామారావు మృతి బాధాకరం

83చూసినవారు
కాకరవాడ సర్పంచ్ రామారావు మృతి బాధాకరం
ముదినేపల్లి మండలం కాకరవాడ సర్పంచ్ కాగిత రామారావు మృతి బాధాకరం అని మాజి ఎమ్మెల్యే డిఎన్నార్ అన్నారు. మంగళవారం అనారోగ్యంతో మృతి చెందిన రామారావు పార్థీ దేహాన్ని డిఎన్నార్ సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు మోట్రు ఏసుబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్