కూటమితోనే కైకలూరు అభివృద్ధి

59చూసినవారు
కూటమితోనే కైకలూరు అభివృద్ధి
కూటమి ప్రభుత్వం ఏర్పా టుతోనే కైకలూరు అభివృద్ధి బాటలో పయనిస్తుందని మాజీ సర్పంచి తెంటు నాగేశ్వర రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు డోకల శ్రీనివాస్, వీరాబత్తిన సుధ అన్నారు. ఆదివారం ఈ మేరకు కైక లూరు పట్టణ పరిధిలోని పలు కాలనీల్లో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పుట్టా మహేష్ యాదవ్, కామినేని శ్రీనివాస్ ల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్