కైకలూరు అభివృద్ధి పనుల పై చర్చ

75చూసినవారు
కైకలూరు అభివృద్ధి పనుల పై చర్చ
కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పై నాయకులతో ఎమ్మెల్యే కామినేని మంగళవారం చర్చించారు. 4 మండలాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రోడ్లు ఏర్పాటు చేస్తామని నీటి సంఘాల ఎన్నికలు త్వరలోనే పూర్తి చేసి పంట కాలువల ఆధునీకరణ చేస్తామని చెప్పారు. ఇప్పటికే రైతులు సహకారంతో పుల్లవా డ్రైయిన్ ప్రారంభించామని అవసరమైన గ్రామాల్లో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు, సీసీ రోడ్లు, తాగునీటి పథకాలను నిర్మిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్