కైకలూరులో ఇండియన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్

1920చూసినవారు
కైకలూరులో ఇండియన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డు నోబుల్ శుక్రవారం తన నామినేషన్ వేశారు. ఈ మేరకు కైకలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. భాస్కర్ కి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ పట్టణంలో నిర్వహించారు. కోలాహలం నడుమ నోబుల్ నామినేషన్ ప్రశాంతంగా సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్