పవన్ కళ్యాణ్ పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

60చూసినవారు
పవన్ కళ్యాణ్ పై వైసీపీ సెటైరికల్ పోస్ట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సెటైర్లు వేసింది. పవన్ ను ప్యాకేజీ స్టార్ గా అభివర్ణిస్తూ ఆయనపై ఓ ప్రశ్నోత్తరాలతో కూడిన పోస్ట్ ను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్