మైగ్రేన్ వేధిస్తే.. ఇవి తినకండి..

543చూసినవారు
మైగ్రేన్ వేధిస్తే.. ఇవి తినకండి..
వైన్ తాగేవారిలో 77 శాతం మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. డీ హైడ్రేషన్ కారణంగా ఈ సమస్య వస్తుందని గుర్తించారు. కాఫీ తలనొప్పి పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాక్లెట్, మార్కెట్‌లో లభించే ఆర్టిఫిషియల్ స్వీటెనర్, ప్రాసెస్డ్ మీట్, ఫాస్ట్ ఫుడ్, చీజ్ కూడా తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోవద్దట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్