కైకలూరు: 10న జాబ్ మేళా

76చూసినవారు
కైకలూరు: 10న జాబ్ మేళా
కైకలూరు ప్రభుత్వ కాలేజీలో 100 ఖాళీలు, భీమడోలు వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 85 ఖాళీలకు 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు హాజరుకావాలన్నారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు ఉన్నవారు తమ సర్టిఫికెట్ల జిరాక్సులతో జాబ్ మేళాకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్