వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ తగిలింది. కైకలూరు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామా లేఖను మండలి చైర్మన్కు పంపారు. గత కొద్ది రోజులుగా వెంకటరమణ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. కాగా, గతంలో వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.