కైకలూరు: రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి

65చూసినవారు
కైకలూరు: రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి
కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కలిదిండి మండలం కొండంగి ఎత్తిపోతల పధకానికి నూతన చైర్మన్ గా ఎన్నికైన వేగిరెడ్డి సత్యనారాయణని సోమవారం సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చైర్మన్ వేగిరెడ్డి చిన్నారావు స్థానిక నాయకులతో కలిసి ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు. అలాగే రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్