కలిదిండి: ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యం

70చూసినవారు
కలిదిండి: ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యం
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కలిదిండిలో శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు అధ్యక్షతన టీడీపీ మండల సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరగాల్సిన అభి వృద్ధి పనులు సమస్యలపై చర్చించారు. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇటీవల వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమితులైన కొడాలి వినోద్, అండ్రాజు శ్రీనివాస్, లంకా రత్నారావులను సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్