ముదినేపల్లి: రైతులు అప్రమత్తంగా ఉండాలి

79చూసినవారు
ముదినేపల్లి: రైతులు అప్రమత్తంగా ఉండాలి
ముదినేపల్లి మండలం చినపాలపర్రు, కోడూరులో మంగళవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా మండవల్లి ఏడీఏ జీ. వెంకటమణి మాట్లాడుతూ. వర్షం హెచ్చరికల నేపధ్యంలో మరో రెండు రోజులు పాటు వరి కోతలను చేపట్టారాదని, వర్షం తగ్గేవరకు నిలుపుదల చేయాలని సూచించారు. కోసిన ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పారు. ఆమె వెంట ఏవో వేణు మాధవ్, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్